(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.35. అధ్యాయః 035
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేనార్జునంప్రతి బ్రాహ్మణీబ్రాహ్మణశబ్దనిర్దిష్టయోః క్రమేణి బుద్ధిమనస్త్వకథనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
బ్రాహ్మణ ఉవాచ।
నేదమల్పాత్మనా శక్యం వేదితుం వాఽకృతాత్మనా।
బహు చాల్పం చ సంక్షిప్తం విస్తృతం చ మతం మమ॥ 14-35-1(93315)
ఉపాయం తం మమ బ్రూహి యేనైషా లభ్యతే మతిః।
తన్మన్యే కారణం కర్మ యత ఏషా ప్రవర్తతే॥ 14-35-2(93316)
బ్రాహ్మణ ఉవాచ। 14-35-3x(7852)
అరణీం బ్రాహ్మణీం విద్ధి గురురస్యోత్తరారణిః।
తపఃశ్రుతేభిమథినీ జ్ఞానాగ్నిర్జాయతే తతః॥ 14-35-3(93317)
బ్రాహ్మణయువాచ। 14-35-4x(7853)
యదిదం బ్రహ్మణో లింగం క్షేత్రజ్ఞ ఇతి సంజ్ఞితం।
గ్రహీతుం యేన యచ్ఛక్యం లక్షణం తస్య తద్వద॥ 14-35-4(93318)
బ్రాహ్మణ ఉవాచ। 14-35-5x(7854)
అలింగో నిర్గుణశ్చైవ కారణం నాస్య విగ్రహే।
ఉపాయమేవ వక్ష్యామి యేన గృహ్యేత భావనా॥ 14-35-5(93319)
సంయగప్యుపదిష్టస్య హ్యమృతస్యేవ తృప్యసే।
కర్మబుద్ధిరబుద్ధిత్వాజ్జ్ఞానలింగాన్నిపాతితః। 14-35-6(93320)
ఇదం కార్యమిదం నేతి న మోక్షేషూపదిశ్యతే।
పశ్యతః శృణ్వతో బుద్ధిరాత్మనైవోపజాయతే॥ 14-35-7(93321)
యావంత ఇహ శక్యేరంస్తావతోంఽసాన్ప్రకల్పయేత్।
అవ్యక్తాన్వ్యక్తరూపాంశ్చ శతశోఽథ సహస్రశః॥ 14-35-8(93322)
సర్వానుమానయుక్తాంశ్చ సర్వాన్ప్రత్యక్షహేతుకాన్।
యతః పరం న విద్యేత తతోఽభ్యాసే భవిష్యతి॥ 14-35-9(93323)
శ్రీభగవానువాచ। 14-35-10x(7855)
తతస్తు తస్యా బ్రాహ్మణ్యా మతిః క్షేత్రజ్ఞసంశయే।
క్షేత్రజ్ఞానేన పరతః క్షేత్రజ్ఞోఽన్యః ప్రవర్తతే॥ 14-35-10(93324)
అర్జున ఉవాచ। 14-35-11x(7856)
క్వ ను సా బ్రాహ్మణి కృష్ణ క్వ చాసౌ బ్రాహ్మణర్షభః।
యాభ్యాం సిద్ధిరియం ప్రాప్తా తావుభౌ వద మేఽచ్యుత॥ 14-35-11(93325)
శ్రీభగవానువాచ। 14-35-12x(7857)
మనో మే బ్రాహ్మణం విద్ధి బుద్ధిం మే విద్ధి బ్రాహ్మణీం।
క్షేత్రజ్ఞ ఇతి యశ్చోక్తః సోఽహమేవ ధనంజయ॥ ॥ 14-35-12(93326)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి పంచత్రింశోఽధ్యాయః॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-35-6 సంయగుపాయో దృష్టశ్చ భ్రమరైరివ లక్ష్యత ఇతి ఝ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.